సమ్మర్ డిస్కౌంట్స్‌ని ప్రకటించిన ఎమిరేట్స్
- July 25, 2019
దుబాయ్: సమ్మర్ జర్నీని కూల్‌గా మార్చేందుకు ఎమిరేట్స్, అద్భుతమైన డిస్కౌంట్స్‌తో ప్రత్యేక ఎయిర్ ఫేర్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. యూరోప్ మరియు మిడిల్ ఈస్ట్‌లోని మేజర్ డెస్టినేషన్స్‌కి ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. జులై 22 నుంచి ఆగస్ట్ 4 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు 2020 ఏప్రిల్ 30 వరకు ప్రయాణించే వీలుంది. ఎమిరేట్స్ ప్రయాణీకులకు రీజినల్లీ ఇన్స్పైర్డ్ మీల్స్, 4,000 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ - అవార్డ్ విన్నింగ్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, 20 ఎంబీ కాంప్లిమెంటరీ వైఫైని అన్ని క్లాసుల్లోనూ పొందవచ్చు. మరోపక్క ఎమిరేట్స్ ప్రయాణీకులకు హోమ్ చెక్ ఇన్ సర్వీస్ కూడా అందుబాటులో వుంది. అన్ని క్లాసుల ప్రయాణీకులకూ ఈ సర్వీస్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







