హజ్ సీజన్ కోసం సిద్ధమైన సౌదీ రెడ్ క్రిసెంట్
- July 27, 2019
మక్కా: సౌదీ రెడ్ క్రిసెంట్ అథారిటీ (ఎస్‌ఆర్‌సిఎ), ఈ ఏడాది హజ్ సీజన్ కోసం సర్వసన్నద్ధంగా వున్నట్లు ప్రకటించింది. హై క్వాలిటీ ఎమర్జన్సీ సర్వీసుల్ని ఫిలిగ్రిమ్స్‌కి అందించేందుకు తాము సిద్ధంగా వున్నామని ఎస్‌ఆర్‌ఎ వర్గాలు వెల్లడించాయి. 36కి పైగా శాశ్వత రిలీఫ్ సెంటర్స్‌ని ఏర్పాటు చేశారు. 89 తాత్కాలిక సెంటర్స్, 2,700 మంది హైలీ ట్రెయిన్డ్ ఎంప్లాయీస్, 370 అంబులెన్స్‌లు హజ్ కోసం సిద్ధంగా వున్నట్లు తెలిపారు రెడ్ క్రిసెంట్ ప్రతినిథులు. మక్కా, ది గ్రాండ్ హోలీ మాస్క్ మదీనా, మినా, అరాఫత్ మరియు ముజ్దాలిఫా వద్ద ఎమర్జన్సీ మెడికల్ సర్వీసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్ ప్రోగామ్ ద్వారా యాత్రీకులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తామంటోంది సౌదీ రెడ్ క్రిసెంట్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..