ఫేక్ మెయిల్స్‌కి స్పందించొద్దు: ఎంబసీ వార్నింగ్
- July 27, 2019
యూఏఈ: ఉద్యోగార్థులు ఫేక్ మెయిల్స్ చూసి స్పందిస్తుంటారనీ, అలాంటి వాటి వల్ల మేలు జరగకపోగా కీడు జరుగుతోందని యూఏఈలో ఇండియన్ ఎంబసీ పేర్కొంది. అబుదాబీలోని ఓ సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఉద్యోగాలంటూ కొందరు ఫ్రాడ్‌స్టర్స్ ఫేక్‌మెయిల్స్ పంపి, కొందర్ని మోసగించిన ఘటనపై ఇండియన్ ఎంబసీ స్పందించింది. డ్యూన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ పరమ్‌జిత్ అహ్లువాలియా మాట్లాడుతూ, కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎవరూ పోగొట్టుకోకూడదని, ఫేక్ మెయిల్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. కాగా, తమ స్కూల్ పేరు చెప్పి మోసాలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అహ్లువాలియా.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..