కువైట్లో ఈద్ అల్ అదా తేదీ ప్రకటన
- July 29, 2019
కువైటీ మిటియరాలజిస్ట్ మరియు హిస్టోరియన్ అదెల్ అల్ సాదౌన్ మాట్లాడుతూ ఈద్ అల్ అదా, ఆగస్ట్ 11న వస్తుందని పేర్కొన్నారు. ధు అల్ హిజ్జాహ్ నెల ఆగస్ట్ 2 నుంచి ప్రారంభమవుతుందని, స్టాండింగ్ ఆన్ మౌంట్ అరాఫత్ ఆగస్ట్ 10న వస్తుందని చెప్పారు. కాగా, సౌదీ అరేబియా స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్ కోసం లాంగ్ హాలిడేని ప్రకటించింది. ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 17 వరకు తొమ్మిది రోజుల సెలవుల్ని ప్రకటించడం జరిగింది. 8 వ తేదీతో ట్రేడింగ్ ముగిసి, తిరిగి 18వ తేదీన కార్యకలాపాలు మొదలవుతాయని ఎక్స్ఛేంజ్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







