భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- July 29, 2019
కువైట్: కువైట్‌లోని జిలీబ్ అల్ షుయోఖ్‌లో ఓ భారతీయ వలసదారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటన గురించిన సమాచారం అందుకున్న పారామెడిక్స్ టీమ్, ఘటనా స్థలానికి చేరుకోగా, అప్పటికే అతను మృతి చెందడం జరిగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, తాడుతో ఉరి వేసుకుని సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. మృతుడు 1984లో జన్మించాడనీ, అతను భారతీయ వలసదారుడనీ అధికారులు వివరించారు. ఆత్మహత్య కేసుగా భావిస్తున్నామనీ, విచారణలో అన్ని నిజాలూ బయటపడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







