షాపింగ్ సందడి: 90 శాతం డిస్కౌంట్స్
- July 29, 2019
దుబాయ్‌లో షాపర్స్, దుబాయ్ సమ్మర్ సర్ప్రైజెస్ ముగింపు సందర్భంగా చివరి అవకాశంగా 90 శాతం డిస్కౌంట్స్ ప్రకటించారు. దుబాయ్ వ్యాప్తంగా వున్న మాల్స్ ఫైనల్ వీకెండ్‌ని కనీ వినీ ఎరుగని డిస్కౌంట్స్‌తో వినియోగదారుల్ని ఆకర్షించనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి 3 వరకు జరిగే ఈ షాపింగ్ ఫెస్విల్లో 25 శాతం నుంచి 90 శాతం డిస్కౌంట్లతో పలు ఉత్పత్తులు అందుబాటులో వుంటాయి. లైఫ్‌స్టైల్, బ్యూటీ విభాగాల్లో ప్రముఖ బ్రాండ్లు భారీ డిస్కౌంట్స్‌తో సాపర్స్ని ఆకట్టుకోనున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







