అబుదాబీ - అజ్మన్ బస్ సర్వీస్ ప్రారంభం
- July 29, 2019
అబుదాబీ మరియు అజ్మన్ మధ్య ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కొత్త బస్ సర్వీస్‌ని ప్రారంభిస్తున్నారు. ఆగస్ట్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్ సర్వీస్‌లో ఒక్కో ప్రయాణీకుడికి 30 దిర్హామ్‌లు టిక్కెట్ ధరగా నిర్ణయించారు. ఐటిసి మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ - అజమ్మన్ ఈ మేరకు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకం చేయడం జరిగింది. అబుదాబీ అజ్మన్ రూట్లో బస్సులు నడపడం ద్వారా ఈ మార్గంలో ప్రయాణం సులభతరమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ అబుదాబీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







