‘శివరంజని’ రిలీజ్ డేట్ ఫిక్స్
- July 29, 2019సస్పెన్స్ అండ్ హారర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. దానికి కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసుకుని వస్తోన్న సినిమా ‘శివరంజని’. నందు, రష్మి గౌతమ్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో నందినీరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
‘శివరంజని’ మూవీ లవ్, సస్పెన్స్, హారర్ తో పాటు థ్రిల్లర్ కూడా మిక్స్ అయిన కథ అన్నారు నిర్మాత ఏ పద్మనాభరెడ్డి. రశ్మి, ముగ్గురు అబ్బాయిల మధ్య జరిగే కథ. ఈ ముగ్గురిలో రశ్మి ఎవరిని ప్రేమించిందనేది సస్పెన్స్ అన్నారు నిర్మాత. ధన్ రాజ్ కామెడీ బాగా నవ్విస్తుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందన్నారు నిర్మాత. మొత్తంగా శివరంజని ఎవరు అనేది తెలుసుకోవడమే సినిమా అన్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆగస్ట్ 2న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్