100,000 టన్నుల పౌల్ట్రీ మీట్‌ ఉత్పత్తి

100,000 టన్నుల పౌల్ట్రీ మీట్‌ ఉత్పత్తి

మస్కట్‌: సుల్తానేట్‌, 51 శాతం సొంతంగా పౌల్ట్రీ మీట్‌ని ప్రోడక్ట్‌ చేసుకోగలుగుతోందని మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రిక్లచర్‌ అండ్‌ ఫిషరీస్‌ వెల్లడించింది. మినిస్ట్రీకి చెందిన యానిమల్‌ ఎక్స్‌టెన్షన్‌ మరియు ప్రొడక్షన్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ, స్థానికంగా పౌల్ట్రీ మీట్‌ ఉత్పత్తి 111,000 టన్నులకు చేరుకుందనీ, ఇది 51 శాతం సెల్ఫ్‌ సఫీషియన్సీగా వుందని, టేబుల్‌ ఎగ్స్‌ ప్రొడక్షన్‌ 22,000 టన్నులకు చేరుకుందనీ, ఇది 62 శాతం సెల్ఫ్‌ సఫీషియన్సీ అని వివరించారు. ఈ రంగంలో సాధిస్తున్న అత్యద్భుత ప్రగతి, దేశ అవసరాల్ని తీర్చుతోందని తెలిపింది మినిస్ట్రీ. 

 

Back to Top