స్విమ్మింగ్ నేర్చుకునే యత్నంలో తొలిరోజే ప్రాణాలు కోల్పోయిన బాలుడు
- July 31, 2019
11 ఏళ్ళ బాలుడు, స్విమ్మింగ్ నేర్చుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు. షార్జాలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. అల్ నధాలోని అల్ ఖదెసియా టవర్‌లో గల ఫిట్నెస్ క్లబ్లో అడ్వాన్స్ స్విమ్మింగ్ లెసన్స్కి హాజరయినట్లు తల్లిదండ్రులు చెప్పారు. టైగర్ ఫిట్నెస్ క్లబ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూల్ పరిసరాల్లో లైఫ్ గార్డ్ అందుబాటులో లేదనీ, అదే సమయంలో ఇన్స్ట్రక్టర్కి సిపిఆర్ చేయడం తెలియదని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతుడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అనీ, క్రీడల పట్ల ఆసక్తితో వుండేవాడని మృతుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







