పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ అమల్లోకి
- August 01, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, పాదచారుల ట్రాఫిక్ ఫైన్స్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్లపై ప్రమాదాల్ని నివారించే క్రమంలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పాదచారులకూ జరీమానాలు విధించనున్నారు. పేవ్మెంట్లు కాకుండా రోడ్డుపై నడిచినా, ఎంపిక చేసిన చోట్ల కాకుండా ఎక్కడంటే అక్కడ రోడ్డు దాటినా, రోడ్ ఇంటర్సెక్షన్ దగ్గర సిగ్నల్‌ని పట్టించుకోకుండా రోడ్డు దాటేందుకు ప్రయత్నించినా జరీమానాలు తప్పవు. 100 ఖతారీ రియాల్స్ నుంచి 500 ఖతారీ రియాల్స్ వరకూ ఆయా ఉల్లంఘనలకు జరీమానాలు విధించబోతున్నారు. రోడ్డు భద్రతే లక్ష్యంగా పాదచారులకూ జరీమానాలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







