రెండో ఎడిషన్ తన్వీన్ కల్చరల్ సీజన్ ప్రకటన
- August 01, 2019
దహ్రాన్: కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ (ఇఠారా) రెండో ఎడిషన్ వార్షిక తన్వీన్ క్రియేటివిటీ సీజన్‌ని ప్రకటించింది. అక్టోబర్‌లో ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. అంతర్జాతీయ స్థాయి స్పీకర్స్, గెస్ట్‌లు ఇక్కడ జరిగే సెమినార్లు, వర్క్ షాప్‌లలో పాల్గొంటారు. కింగ్డమ్ అలాగే రీజియన్‌కి చెందిన ఔత్సాహిక ప్రొఫెషనల్స్ కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 ఎడిషన్లానే సెకెండ్ ఇయర్ కూడా ఇంటరాక్టివ్ ఆర్ట్ ఇన్స్టలేషన్స్, ఎగ్జిబిషన్స్, యాక్టివిటీస్‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అన్ని వయసులకు చెందినవారికీ ఈ సీజన్ ఎంతో ఆకర్షణీయంగా వుండేలా తీర్చిదిద్దుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇఠారా డైరెక్టర్ అలి అల్ ముటైరి మాట్లాడుతూ, ఈ ఈవెంట్ ద్వారా సౌదీ యువతలో క్రియేటివిటీని ప్రపంచానికి తెలియజేయడంతోపాటు, వారి టాలెంట్‌ని మరింత పెంచేందుకు వీలవుతుందని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







