యూ.ఏ.ఈ లో తెలంగాణ వాసి కనపడుటలేదు
- August 01, 2019
యూ.ఏ.ఈ:దుబాయ్ లో నిజామాబాద్ జిల్లా కి చెందిన సాయిలు రొడ్డ దుబాయ్ వచ్చిన 5 రోజులు నుంచి జబల్ అలీ నెస్టో మార్కెట్ దగ్గర నుండి మిస్ అయ్యాడు.వచ్చిన మరుసటి రోజే ఫ్రెండ్స్ ని కలిసి వస్తా అని బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు.అతని గ్రామనికి చెందిన వారిని అడిగిన మాకు తెలియదు అంటున్నారు.ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే ఈ మొబైల్ నంబర్ +971555470969 కి కాల్ చెయ్యగలరు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







