అబుదాబీలో 34 శాతం పెరిగిన బర్త్ రేట్
- August 01, 2019
అబుదాబీ:గడచిన పదేళ్ళలో 34 శాతం బర్త్ రేట్ పెరుగుదల అబుదాబీలో నమోదయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2008లో 28,456 మంది అబుదాబీలో జన్మిస్తే, ఈ సంఖ్య 2018 నాటికి 38,285కి చేరుకుంది. 1977 నుంచి 2018 గణాంకాల్ని పోల్చి చూసినప్పుడు జననాలు మూడింతలు పెరిగినట్లు అర్థమవుతోంది. 2018లో అత్యధిక శాతం జననాలు నమోదయ్యాయి. ఇది 57.3 శాతంగా వుంది. అల్ అయిన్ రెండో స్థానంలో నిలిచింది 40.1 శాతంతో. తన్వీల్ క్రియేటివిటీ సీజన్లో ఈ వివరాల్ని వెల్లడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..