పది అర్హతతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
- August 02, 2019
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 413 ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
విభాగాల వారీగా ఖాళీలు..
ట్రేడ్ అప్రెంటీస్: 353.. అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ITI ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్: 60.. అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.. వయసు: 2019 జులై 31 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. OBC లకు మూడేళ్లు, SC,ST లకు ఐదేళ్లు, PWDలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రారంభం: జులై 17, 2019.. దరఖాస్తు చివరి తేదీ: ఆగస్ట్ 7, 2019.. రాత పరీక్ష: ఆగస్ట్ 18, 2019.. పూర్తి వివరాల కోసం: http://iocl.onlinereg.in
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







