యూఏఈలో ఫ్యామిలీ వీసాతో నివసిస్తున్న మగవారికి గుడ్‌న్యూస్
- August 02, 2019
దుబాయ్:యూఏఈలో ఫ్యామిలీ వీసాతో నివసిస్తున్న మగవారికి అక్కడి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఫ్యామిలీ వీసా కలిగి ఉన్న మగవారికి కూడా వర్క్ పర్మిట్‌లను జారీ చేయనున్నట్టు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ నూతన నిబంధనలు అనేక కంపెనీలకు, అదే విధంగా అనేక కుటుంబాలకు లాభం చేకూరుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు అనేక కంపెనీలు మగ వర్కర్ల కోసం బయట దేశాల వైపు చూసేయని, ఇప్పుడు ఈ నిబంధనతో స్థానికులకే ఉద్యోగ అవకాశం లభిస్తుందని మానవ వనరులశాఖ మంత్రి నాజర్ బిన్ థానీ అల్ హమ్లీ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..