డబ్బు వెదజల్లిన వలసదారుడికి పోలీసుల షాక్
- August 02, 2019
దుబాయ్ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లో డబ్బుని వెదజల్లుతూ ఓ వ్యక్తి హంగామా చేశాడు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్ట్ చేయడం ద్వారా పాపులారిటీ సంపాదించొచ్చనే ఉద్దేశ్యంతోనే తాను అలా చేసినట్లు పేర్కొన్నాడు నిందితుడు. సోషల్ మీడియాని బాధ్యతాయుతంగా వినియోగించాల్సి వుంటుందని డైరెక్టర్ ఆఫ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ - దుబాయ్ పోలీస్ కల్నల్ ఫైసల్ అల్ కాసిమ్ చెప్పారు. పబ్లిసిటీ కోసం లోకల్ వాల్యూస్‌ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







