దోహా ఫెస్టివల్ సిటీలో ప్రధాన ఆకర్షణగా 'లెగో'
- August 02, 2019
దోహా ఫెస్టివల్ సిటీలో తొలిసారిగా లెగో ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆరు లెగో యాక్టివిటీస్, మాల్‌లోని నాలుగు ముఖ్యమైన జోన్స్‌లో ఏర్పాటు చేశారు. క్రియేటివ్ బ్రిక్ బిల్డింగ్‌కి లెగో కేరాఫ్ అడ్రస్. జులై 30న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ షో అందుబాటులో వుంటుంది. లెగో ఫ్రెండ్స్ జోన్ సహా పలు యాక్టివిటీస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ఓ అమ్మాయి రూపం, పులి రూపం మాత్రమే కాదు.. కింగ్ సైస్ ఎంట్రన్స్‌తో కూడిన ఓ నిర్మాణం తాలూకు ఆకారం చిన్న పిల్లల్నే కాదు, పెద్దవారిని కూడా ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







