ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు
- August 02, 2019
మస్కట్: దోఫార్ గవర్నరేట్‌లో, అలాగే అల్ వుస్తా గవర్నరేట్ ప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్క్ష ఏవియేషన్ వెల్లడించింది. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు దోఫార్లోని పలు ప్రాంతాల్లోనూ అలాగే అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలోనూ కురుస్తాయని పిఎసిఎ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షాలతోపాటు డస్టీ విండ్స్ కూడా వుంటాయి గనుక, ప్రజలు కొంత అప్రమత్తంగా వుండాలని పిఎసిఎ సూచించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







