సమ్మర్ క్యాంప్‌ని నిర్వహించిన యుఎన్‌ఐక్యు
- August 03, 2019
దోహా: యునైటెడ్ నర్సెస్ ఆఫ్ ఇండియా - ఖతార్ (యుఎన్‌ఐక్యూ), ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పిల్లలకు సమ్మర్ క్యాంప్‌ని ఖతార్‌లో నిర్వహించింది. 'వెనాల్ కులిర్' పేరుతో ఈ క్యాంప్‌లో ఫన్ యాక్టివిటీస్ నిర్వహించారు. డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్ అలాగే ఫోక్ సాంగ్స్, మ్యూజిక్ షో, అవేర్‌నెస్ సెషన్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. యుఎన్‌ఐక్యు అధికారులు ఫ్రీ మెడికల్ క్యాంపుని కూడా పిల్లల కోసం అలాగే తల్లిదండ్రుల కోసం ఏర్పాటు చేశారు. ఆసియన్ మెడికల్ సెంటర్ ఈ క్యాంప్‌కి సహాయ సహకారాలు అందించింది. ఖతార్‌లో పనిచేస్తున్న కుటుంబాలు, అలాగే కార్మికుల కోసం మరిన్ని యాక్టివిటీస్ నిర్వహిస్తామని యుఎన్‌ఐక్యు వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







