100 రోజుల్లో 2,000 గవర్నమెంట్ జాబ్స్
- August 03, 2019
యూఏఈ: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ (ఎంఓహెచ్‌ఆర్‌ఇ), 2,000 ఉద్యోగవకాశాలు కేవలం 10 రోజుల్లో కల్పిస్తామని ప్రకటించింది. ఎలక్ట్రిసిటీ మరియు ఎనర్జీ విభాగాల్లో ఈ ఉద్యోగాల్ని కల్పించనున్నారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరటైజేషన్ నాజర్ బిన్ థని అల్ హామ్లి మాట్లాడుతూ, నేషనల్ ఎజెండాని రీచ్ అయ్యే క్రమంలో అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు. 2021 నాటికి సెక్టార్‌లో 5 ఎమిరేటీ ఉద్యోగుల సంఖ్యను 5 శాతానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మినిస్టర్ వివరించారు. సెప్టెంబర్‌లో ఎనర్జీ మరియు ఎలక్ట్రిసిటీ సెక్టార్‌కి సంబంధించి ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేస్తామని మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







