అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఒమనీ ఫ్యామిలీ
- August 03, 2019
మస్కట్:ఐదుగురు సభ్యులున్న ఒమనీ కుటుంబం ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వారి మృతదేహాల్ని పోలీసులు కనుగొన్నారు. విలాయత్ బిడాలో ఈ ఘటన జరిగింది. వారు నివసిస్తున్న ఇంట్లోనే మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక పరిశీలన అనంతరం, పోలీసులు, ఒమనీ కుటుంబాన్ని హత్య చేసినట్లు తేల్చారు. తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. హత్య ఎందుకు జరిగింది.? అనే విషయమై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..