ఇసా బిన్‌ సల్మాన్‌ హైవేపై లేన్‌ క్లోజర్‌

- August 03, 2019 , by Maagulf
ఇసా బిన్‌ సల్మాన్‌ హైవేపై లేన్‌ క్లోజర్‌

బహ్రెయిన్:షేక్‌ సల్మాన్‌ హైవే నుంచి షేక్‌ ఇసా బిన్‌ సలాఆ్మన్‌ హైవే వైపు వెళ్ళే స్లిప్‌ లేన్‌ - ఈస్ట్‌ బౌండ్‌ డైరెక్షన్‌లో వారం రోజులపాటు మూసివేయనున్నారు. ఇంప్రూవ్‌మెంట్‌ వర్క్స్‌ నేపథ్యంలో ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌తో కలిసి ఈ లేన్‌ క్లోజర్‌ని అమలు చేస్తోంది. శుక్రవారం నుంచి వారం రోజులపాటు ఈ లేన్‌ మూసివేత అమల్లో వుండనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com