ఒమన్‌లో ఈద్‌ అల్‌ అదా సెలవుల ప్రకటన

- August 05, 2019 , by Maagulf
ఒమన్‌లో ఈద్‌ అల్‌ అదా సెలవుల ప్రకటన

మస్కట్‌:ఈద్‌ అల్‌ అదా సెలవుల్ని ఒమన్‌లో ప్రకటించారు. ఆదివారం నుంచి గురువారం వరకు పబ్లిక్‌ సెక్టార్‌కి సెలవుల్ని ప్రకటించారు. సుల్తాన్‌ కబూస్‌ ఆదేశాల నేపథ్యంలో అద్‌ అల్‌ అదా సెలవుల్ని ప్రకటిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. అధికారికంగా పబ్లిక్‌ సెక్టార్‌లో వర్కింగ్‌ అవర్స్‌ తిరిగి ఆగస్ట్‌ 18 నుంచి ప్రారంభమవుతాయి. ప్రైవేట్‌ సెక్టార్‌కి ఆగస్ట్‌ 11 నుంచి 15 ఆగస్ట్‌ వరకు ఈద్‌ అల్‌ అదా సెలవులు ప్రకటించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com