430 మంది ఖైదీల విడుదలకు ఆదేశించిన షేక్ మొహమ్మద్
- August 05, 2019
యూఏఈ వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 430 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. ఈద్ అల్ అదాని పురస్కరించుకుని ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాగా, యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 669 మంది ఖైదీల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కాగా, దుబాయ్ అటార్నీ జనరల్ ఛాన్సలర్ ఇస్సామ్ ఇస్సా అల్ హుమైదాన్ మాట్లాడుతూ, పబ్లిక్ ప్రాసిక్యూషన్, జనరల& ఐడరెక్టరేట్ ఆఫ్ దుబాయ్ పోలీస్ అలాగే సంబంధిత అథారిటీస్‌తో ఈ క్షమాభిక్ష డెసిషన్‌ని ఇంప్లిమెంట్ చేసేందుకు తగు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..