సాల్మియాలో ఆత్మహత్య చేసుకున్న ఇండియన్
- August 06, 2019
కువైట్: భారతీయ వలసదారుడొకరు సాల్మియాలో తాను నివసిస్తున్న ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పారామెడిక్స్ అక్కడికి చేరుకుని, బాధితుడికి సహాయం అందించేందుకు ప్రయత్నించాయని చెప్పారు. అయితే, అప్పటికే ఆ వ్యక్తి తనను తాను పొడుచుకోవడంతో తీవ్రంగా రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పగించి, కేసు విచారణ ప్రారంభించారు. మృతుడ్ని భారతీయ వలసదారుడిగా గుర్తించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







