నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
- August 06, 2019
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ex MP కల్వకుంట్ల కవితని కలిసిన TRS ఖతార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సీనియర్ నాయకులు కోరం నరేష్.
ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను, గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి చెప్పారు. గల్ఫ్ దేశాలలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు చాలా ఇబ్బందులు ఎదురవ్వడం మరియు వారి భార్య పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబం లో పెద్ద దిక్కును కోల్పోయి అనాధాలుగా మిగిలిపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తో అప్పుల పాలు అవుతున్నారు, వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చనిపోయిన కుటుంబ నికి ఏక్షగ్రేషయా ఇవ్వాలని , తెలంగాణ రాష్ట్ర నుండి గల్ఫ్ కార్మికులు ఎక్కవగా వున్నారు కావున NRI పాలసీ అమలు చేయాలని కోరడం జరిగింది.
--రాజ్ కుమార్ వణంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







