బహ్రెయిన్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
- August 09, 2019
బహ్రెయిన్:భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. బహ్రెయిన్‌లోని భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకు ఈ విషయమై పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం అందినట్లు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో నరేంద్ర మోడీ, బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. భారత దేశ ప్రధానిగా రెండో సారి అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోడీ రాక కోసం బహ్రెయిన్‌లోని బీజేపీ మద్దతుదారులతోపాటు, భారతీయులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







