మహిళపై దాడి: ట్యాక్సీ డ్రైవర్ అరెస్ట్
- August 12, 2019
కువైట్:తన ఇంటికి వెళ్ళేందుకు ఓ మహిళ ట్యాక్సీని ఆశ్రయించగా, ట్యాక్సీ డ్రైవర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడనీ, తనపై దాడి చేశాడనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదు నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారణని మరింత వేగవంతం చేశారు. విచారణ అనంతరం నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







