ఒమన్‌లోకి వ్రపేశించే ముందే ఆన్లైన్ వీసా
- August 12, 2019
సుల్తానేట్‌లోకి ప్రవేశించే ముందే ఆన్లైన్లో వీసా పొందాల్సిందిగా విజిటర్స్‌కి రాయల్ ఒమన్ పోలీస్ సూచించడం జరిగింది. రోడ్డు మార్గంలోంచి ఒమన్‌లోకి వచ్చేవారు ముందస్తుగా ఆన్లైన్ ద్వారా వీసా పొందాలని, బోర్డర్ ఎంట్రన్స్‌ల వద్ద సమస్యలు తలెత్తకుండా వుండేందుకు విజిటర్స్ ఈ చర్యలు తీసుకోవాలని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. రాయల్ ఒమన్ పోలీస్ అందించే లిమిటెడ్ అడిషనల్ సర్వీస్‌గా మాత్రమే వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం వుంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







