కువైట్:ఐదుగురు మహిళల కిడ్నాప్, లైంగిక వేధింపులు

కువైట్:ఐదుగురు మహిళల కిడ్నాప్, లైంగిక వేధింపులు

  కువైట్: కువైట్ లో ఐదుగురు భారతీయ మహిళలను టాక్సీ లో అపహరించి అత్యాచారం చేయబోయిన గుర్తుతెలియని వ్యక్తిని వెతుకుతున్నారు.ట్యాక్సీ కోసం వేచివున్న ఐదుగురు మహిళ ను ఒక వ్యక్తి తన ప్రైవేట్ వాహనంలో వాఫ్రా వైపు ఎడారికి తీసుకెళ్ళి , అక్కడ అతను మహిళలను వేధించాడు మరియు వారిలో ఒకామె బట్టలు తీసివేసి ఆమె శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకడానికి బలవంతం చేయబోయాడు  కాని వారు అతని నుండి తప్పించుకోని  అక్కడికి దగ్గర లో ఉన్న హైవే పైకి వెళ్ళి ఓ వ్యక్తి ని ఆపి సహాయం అడిగి అతని ద్వారా  అబూ హలీఫా పోలీస్ స్టేషన్ లో  అక్కడ వారు కిడ్నాప్ మరియు అసభ్యకరమైన దాడి కేసు నమోదు చేశారు.

--షేక్ బాషా(కువైట్)

Back to Top