థార్ ఎక్స్‌ప్రెస్ రద్దు
- August 16, 2019
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి పాకిస్తాన్‌లోని కరాచీ వరకు నడిచే థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును భారత్ నేడు రద్దు చేసింది. ప్రతీ శుక్రవారం ప్రయాణం కొనసాగించాల్సిన ఈ రైలు ఇకపై నడవదని వాయువ్య రైల్వే సీపీఆర్వో అభయ్ శర్మ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రైలు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







