బహ్రెయిన్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

- August 16, 2019 , by Maagulf
బహ్రెయిన్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

బహ్రెయిన్: బహ్రెయిన్ లో మహాసేన NRI టీమ్ సభ్యులంతా కలసి 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సంబరాల్లో బహ్రెయిన్ మహాసేన ప్రెసిడెంట్ టి.అలెక్స్,సెక్రటరీ ఎస్.ఎన్ రావు,వైస్ ప్రెసిడెంట్ ఆర్.ఎన్.రత్నం,జాయింట్ సెక్రటరీ టి.ఇసాక్ &యాక్షన్ టీమ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com