కార్ పార్కింగ్.. యూఏఈ పోలీస్ వార్నింగ్
- August 20, 2019
పార్కింగ్ స్లాట్‌లో కారుని వుంచే క్రమంలో ఆ కారు స్ట్రెయిట్‌గా వుందా.? వంకరగా వుందా.? రివర్స్‌లో వుందా.? ఈ అంశాలపై అబుదాబీ పోలీసుల వార్నింగ్‌ని ఇకపై పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. పార్కింగ్ స్లాట్స్‌లో మాత్రమే కాదు, ఇంట్లోంచి కారుని బయటకు తీసేటప్పుడూ అప్రమత్తంగా వుండాలని అబుదాబీ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంచారు అబుదాబీ పోలీసులు. పార్కింగ్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ వినియోగించరాదని అబుదాబీ పోలీస్ హెచ్చరించింది. పార్కింగ్ స్పేస్‌లో కారుని పార్క్ చేసేటప్పుడు బయటకు తీసేటప్పుడు, పరిసరాల్ని గమనించాలనీ, చిన్న పిల్లలు కారు కింద చిక్కుకుపోయే ప్రమాదం వుంటుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







