కువైట్‌ ప్రైవేట్‌ సెక్టార్‌లో 2.333 మిలియన్‌ వలసదారులు

కువైట్‌ ప్రైవేట్‌ సెక్టార్‌లో 2.333 మిలియన్‌ వలసదారులు

కువైట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 2.333 మిలియన్‌ వలసదారులు కువైట్‌లోని ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌లో 459,218 వలసదారులు పనిచేస్తున్నారు. వీరిలో 70,945 మంది అరబ్స్‌, ఎక్కువగా మినిస్ట్రీ ఆస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మరియు హెల్త్‌ విభాగాల్లో పనిచేస్తున్నారు. కాగా, ఆసియా జాతీయులు 40,775 మంది పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. 614,803 మంది ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు. కాగా, యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్స్‌ 941 మంది పబ్లిక్‌ సెక్టార్‌లో పనిచేస్తుండగా, ప్రైవేట్‌ సెక్టార్‌లో వీరి సంఖ్య 9,520గా వుంది.   

--షేక్ బాషా(కువైట్)

Back to Top