షాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం
- August 23, 2019మస్కట్: ఓ సాపింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ధృవీకరించింది. నార్త్ అల్ బతినా డైరెక్టరేట్ నుంచి ఫైర్ ఫైటింగ్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేయడం జరిగింది. అల్ సువైక్లోని అల్ షాతిర్లోగల షాపింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాయనీ, భారీగా ఆస్థి నష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం