48 గంటల్లోనే బ్యాగ్ స్నాచర్స్‌ని పట్టుకున్న దుబాయ్ పోలీస్
- August 23, 2019
దుబాయ్ పోలీస్, ఇద్దరు అరబ్ జాతీయుల్ని స్నాచింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. స్నాచింగ్ జరిగిందని ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోనే పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేయగలిగారు. బైక్‌లపై బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుగుతూ, మహిళల్ని టార్గెట్ చేసి వారి వద్దనుంచి పర్స్‌లను దొంగిలిస్తున్నట్లు దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ అల్ జలాఫ్ వెల్లడించారు. తొలి ఫిర్యాదు అందిన వెంటనే ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటు చేసి, అందుబాటులో వున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అల్ జలాఫ్ చెప్పారు. డాటా అనాలసిస్ ఈ కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించిందనీ, ఈ సందర్భంగా డేటా అనాలసిస్ చీఫ్ దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్‌ని ఈ సందర్భంగా అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







