28 మంది ఇల్లీగల్ వలసదారుల అరెస్ట్
- August 23, 2019
కువైట్:జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సర్‌ప్రైజ్ క్యాంపెయిన్ ద్వారా 28 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను కువైట్ సిటీలోని నగాత్-అల్ షమ్లాన్ వద్ద ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. యాక్టింగ్ సెక్యూరిటీ కమాండర్, ఆపరేషన్స్ డైరెక్టర్ అండ్ పెట్రోల్ టీమ్స్-జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఈ క్యాంపెయిన్‌ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా, అరెస్టయినవారిలో ఇద్దరు లిక్కర్‌ని సేవించగా, నలుగురు రెసిడెన్సీ ఉల్లంఘనులు. ఐదుగురు ఎక్స్‌పైర్డ్ రెసిడెన్సీ కింద, 19 మంది సివిల్ ఐడీ కార్డులు లేనందుకు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వారిని సంబంధిత అథారిటీస్‌కి చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించడమైనది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







