లైంగిక వేధింపులపై కువైటీ మహిళ ఫిర్యాదు
- August 27, 2019
కువైట్: కువైటీ మహిళ ఒకరు గుర్తు తెలియని వ్యక్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ, లైంగిక వేధింపులకు సదరు వ్యక్తి పాల్పడుతున్నాడని ఫిర్యాదులో బాధిత మహిళ పేర్కొన్నారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, తన ఫోన్ నెంబర్ అతని వద్దకు ఎలా వెళ్ళిందో కూడా అర్థం కావడం లేదని బాధిత మహిళ అంటున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







