విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించిన రాయల్ ఒపెరా హౌస్
- August 27, 2019
మస్కట్: మస్కట్‌లోని రాయల్ ఒపెరా హౌస్, విజిటర్స్ కోసం పెడెస్ట్రియన్ బ్రిడ్జిని ప్రారంభించింది. ఓపెన్ గేలరియా మరియు హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్‌ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జిని రూపొందించారు. ఖరిజియా స్ట్రీట్ మీదుగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం ఆనందంగా వుందని రాయల్ ఒపేరా హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ బ్రిడ్జిని ఒపెరా విజిటర్స్ వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







