వెదర్ అలర్ట్: యూఏఈలో పలు చోట్ల పొగమంచు
- August 27, 2019
యూఏఈలోని పలు చోట్ల ఉదయం పొగమంచు అలముకుంది. దాంతో విజిబిలిటీ 1,000 మీటర్లకంటే తక్కువకు పడిపోయింది. ఈ నేపథ్యంలో నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ వాహనదారులకు స్పష్టమైన సూచనలు చేసింది. రోడ్డుపై వాహనదారులు అప్రమత్తంగా వుండాలని ఈ సూచనల్లో పేర్కొంది ఎన్‌సిఎం. మరోపక్క ఆకాశం పాక్షికంగా మేఘావృతమయ్యే అవకాశాలున్నాయనీ, హ్యుమిడిటీ పెరిగే అవకాశం వుందని తెలిపింది నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ. గాలుల తీవ్రత ఓ మోస్తరుగా వుంటుందనీ, సముద్రం సాధారణం నుంచి ఓ మోస్తరు రఫ్‌గా మారే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







