హిజ్రి న్యూ ఇయర్ డేట్‌ని ప్రకటించిన యూఏఈ
- August 31, 2019
యూఏఈ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్, హిజ్రి న్యూ ఇయర్ మొదటి రోజును అధికారికంగా ప్రకటించడం జరిగింది ముహర్రమ్ 1, 1441 - శనివారం ఆగస్ట్ 31న వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వివరించడం జరిగింది. రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ఆదివారం, సెప్టెంబర్ 1 నుంచి యధాతథంగా కొనసాగుతాయి. కాగా, ముహర్రమ్ 1 క్రిసెంట్‌ని సౌదీ అరేబియాలోని తమిర్ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ట్విట్టర్ ద్వారా యూఏఈ ప్రజలకు, ఇస్లామిక్ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?