సలాలాను సందర్శకులు సుమారు 740,000 మందికిపైనే!
- August 31, 2019
మస్కట్: 740,000 మందికి పైగా సందర్శకులు ఖరీఫ్ సీజన్లో సలాలో సందర్శించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 29తో సీజన్ ముగిసింది. మొత్తం 742,298 మంది సందర్శకులు సలాలాను ఆగస్ట్ 29 వరకు సందర్శించారనీ, వీరిలో ఒమనీయుల సంఖ్య 71.1 శాతం కాగా, 7.8 మంది ఎమిరేటీలు, 9.2 మంది జిసిసి దేశాలకు చెందినవారు వున్నారని నేషనల్ సెంటర్ ఆఫ్ స్టాఇస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







