కువైట్ జైలులో విద్యుత్ సమస్య
- August 31, 2019
కువైట్: కువైట్లోని సులైబియా జైలులో విద్యుత్ సమస్య తలెత్తింది. జైలుతోపాటు ఓ ప్రైవేట్ ఫోర్సెస్ బిల్డింగ్లో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ విషయమై తక్షణ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎలక్ట్రిక్ జనరేటర్లు ఉపయోగించి సమస్యను పరిష్కరించినట్లు తెలుస్తోంది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ సెంటెన్సెస్ ఎన్ఫోర్స్మెంట్కి చెందిన 12 భవనాలకు ఈ సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీల మధ్య ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆప్ ఎలక్ట్రిసిటీ అండర్ వాటర్ డిపార్ట్మెంట్కి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసింది ఈ ఘటనపై వెంటనే సమస్య తలెత్తిన విభాగాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







