సమ్మర్ వర్క్ బ్యాన్.. సూపర్ సక్సెస్
- September 02, 2019
బహ్రెయిన్: లేబర్ మినిస్ట్రీ చేపట్టిన సమ్మర్ వర్క్ బ్యాన్ 99.5 శాం విజయవంతమైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. శనివారంతో ఈ బ్యాన్ పీరియడ్ ముగిసింది. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో స్మర్ వర్క్ బ్యాన్‌ని అమలు చేయడం జరిగింది. ఈ పీరియడ్‌లో మొత్తం 56 ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. 10,000 వర్క్ సైట్స్‌లో అధికారిక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో పని చేయకుండా బ్యాన్ విధించం ఈ సమ్మర్ వర్క్ బ్యాన్ ఉద్దేశ్యం. డైరెక్ట్ సన్‌లైట్ నుంచి కార్మికులకు ప్రమాదాన్ని దూరం చేసే మంచి ఉద్దేశ్యంతో ఈ బ్యాన్‌ని అమలు చేశారు. ఉల్లంఘనులకు 500 నుంచి 1000 బహ్రెయిన్ దినార్స్ జరీమానాతోపాటు 3 నెలలకు మించకుండా జైలు విక్ష విధించేలా చట్టం అవకాశం కల్పిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







