ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శితం కానున్న ఖతార్ 2022 వరల్డ్ కప్ లోగో
- September 02, 2019
ఇంటర్నేషనల్ డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగంగా ఖతార్ వరల్డ్ కప్ 2020 లోగోని ప్రపంచమంతా తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దోహా సహా పలు ప్రాంతాల్లోని ప్రముఖ నిర్మాణాలపై వరల్డ్ కప్ లోగో దర్శనమివ్వనున్నట్లు సుప్రీం కమిటీ పేర్కొంది. దోహాలోని కటారా యాంపి థియేటర్, సౌక్ వాకిఫ్, షెరటాన్ హోటల్, టార్చ్ దోహా, దోహా టవర్, జుబారాహ్ ఫోర్ట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బిల్డింగ్‌లలో ఈ లోగోని తిలకించచ్చు. మరోపక్క కువైట్ (కువైట్ టవర్స్), మస్కట్ (ఒపెరా హౌస్) అలాగే మస్కట్, బీరట్, అమ్మాన్, అల్జీరియా, ట్యునీషియా, రబత్, ఇరాక్, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, మెక్సికో, ఇంగ్లాండ్ తదితర ప్రాంతాల్లో కూడా ఖతార్ లోగో కనిపిస్తుంది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాలోని ముంబైలోగల బబుల్‌నాథ్ జంక్షన్‌లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







