పెళ్లి కుమార్తెగా ఆలియా భట్!
- September 02, 2019
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పెళ్లి కూతురిలా మారింది. అదేంటి ఆలియా రహస్య వివాహం ఏమైనా చేసుకుందని.. అనుకుంటున్నారా? ఆమె ఓ ప్రముఖ దుస్తుల బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. ప్రమోషన్‌లో భాగంగా పెళ్లి కుమార్తె కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఎరుపురంగు లెహెంగా, ఆభరణాలతో పెళ్లికుమార్తె లుక్‌లో చాలా అందంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘
ఇటీవలే విడుదలైన ‘కళంక్’ సినిమాలో ఆలియా నటించారు. ప్రస్తుతం ఆమె ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో చరణ్ సరసన నటిస్తున్నారు.రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. అలాగే బాలీవుడ్‌లో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ చిత్రాల్లోనూ ఆలియా కథానాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..