బహ్రెయిన్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు
- September 04, 2019
బహ్రెయిన్:బహ్రెయిన్ లో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపు కుంటున్నారు.ఈ సంబరాల్లో పిల్లలు,పెద్దలు అందరూ కలిసి భజనలు,పాటలు పాడుతూ గణపతి వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సంఘము కార్యవర్గ సభ్యులు వెంక్కటస్వామి,పయ్యావుల శ్రీనివాస్, పొచెయ్య,నగేష్, బల్ రెడ్డి, రాజా రెడ్డి,తిరు పతి రెడ్డి, దాసరిమురళి, అలె గంగాదర్, సాయి, రాజేశ్వర్ పాల్గొన్నారు.ప్రతిరోజు హారతి టాడాని అన్న దాన ప్రసాదం పంచిపెడతారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







