రస్ అల్ ఖైమః లో ఘనంగా జరుపుకున్న 'వినాయక చవితి' వేడుకలు
- September 04, 2019
రస్ అల్ ఖైమః:రస్ అల్ ఖైమఃలోని 'హిట్ ఏస్' గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు.ఆఫీస్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణపతికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సంబరాల్లో బొక్క సత్యనారాయణ(హిట్ ఏస్-సి.ఈ.ఓ),బొక్క హితేష్(హిట్ ఏస్-మేనేజింగ్ డైరెక్టర్) మరియు కుటుంబసభ్యులు,కార్మికులు పాల్గొన్నారు.పూజా కార్యక్రమం అనంతరం అన్నదానం చేశారు.
గత రాత్రి షార్జాలోని కార్నిష్ లో గణపతిని నిమర్జనం చేసారు.ఈ నిమర్జనంలో 100 మంది పైగా కార్మికులు పాల్గొని కార్యక్రమాన్నివిజయవంతం చేశారు.







తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







