టాప్ 15 జాబితాలోకి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్
- September 05, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టాప్ 15 బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ జాబితాలోకి చేరింది. సర్వీస్ క్వాలిటీ విభాగంలో ఈ ఘనతను దక్కించుకుందని ఒమన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఎఎంసి) వెల్లడించింది. ఒమన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 14వ ర్యాంక్ దక్కింది. మొత్తం 371 విమానాశ్రయాలు టాప్ ప్లేస్ కోసం పోటీ పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన సేవలం విభాగంలో ఒమన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 14వ ర్యాంక్ దక్కిందనీ, ముందు ముందు ఈ ర్యాంక్‌ని మరింత పెంచుకునేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







